MAA Elections: MAA Elections 2021 Results | Oneindia Telugu

2021-10-11 8

MAA Elections Result: MAA Elections 2021 Results

#MAAElectionsResult
#VishnuManchuMAAPresident
#ActorPrakashRaj
#ManchuVishnuFamily
#NagaBabu
#MohanBabu
#MegaFamily
#PawanKalyan

హోరాహోరీగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్ష్య పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేసిన నాగబాబు నిన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఆయన తర్వాత ప్రకాష్ రాజ్ కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొద్ది సేపటి క్రితం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ప్రకాష్ రాజ్ ఈ మేరకు పలు కీలక విషయాలు మీడియాకు వెల్లడించారు